రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులపై బిగ్ అప్‌డేట్.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమైన సీఎం రేవంత్‌ రెడ్డి.. తెలంగాణకు సంబంధించిన కీలక రహదారి ప్రాజెక్టులపై చర్చించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి వెంటనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని.. దక్షిణ భాగానికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-అమరావతి 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే.. మన్ననూరు-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్.. మంచిర్యాల-హైదరాబాద్ నేషనల్ హైవేకి కూడా కేంద్ర సహకారం కోరారు. ఇవి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, రవాణా, పారిశ్రామిక రంగాలకు కీలకమని పేర్కొన్నారు.