రాజీపడే ప్రధాని దేశ గౌరవాన్ని కాపాడలేరు.. మోదీపై రాహుల్ ఫైర్
అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయ నావికుకులు మరణించడంపై అగ్రదేశం తీరు, ప్రధాన వైఖరిపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అగ్రరాజ్యం ఆదేశాలకు ప్రధాని లొంగిపోయారని అన్నారు.