రాజీ మార్గంతో కేసులను పరిష్కరించుకోవాలి

కోర్టులల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గంతోనే పరిష్కరించుకుని ఖర్చులను తగ్గిం చుకోవాలని, తద్వారా దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియ నుంచి ఉపశమనం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి, నీరజ అన్నారు.