రిటైర్డ్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి : దండ శ్యాంసుందర్ రెడ్డి

ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులందరికీ ప్రభుత్వం వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా సెక్రెటరీ దండ శ్యాంసుందర్ రెడ్డి కోరారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు పాలవరపు సంతోష్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు.