రెండేండ్లలో దేవాదుల పూర్తి చేసి..6 లక్షల ఎకరాలకు నీళ్లిస్తం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన దేవాదుల ప్రాజెక్టును రాబోయే రెండేండ్లలో పూర్తిచేసి 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.