రెండేండ్ల కింద పెద్దపల్లిలో అదృశ్యం.. నెల్లూరులో తల్లీకొడుకు గుర్తింపు

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణానికి చెందిన చిట్టి సంధ్య, ఆమె కొడుకు సాత్విక్​ 2024 మార్చి 24న తప్పిపోగా, రెండేండ్ల తరువాత వారిని పోలీసులు గుర్తించి శనివారం కుటుంబసభ్యులకు అప్పగించారు.