రోడ్డు పక్కన చెత్త.. ఆటో డ్రైవర్కు రూ.10 వేల ఫైన్

రోడ్డు పక్కన చెత్తను డంప్​చేస్తున్న ఆటో డ్రైవర్​కు రాజేంద్రనగర్‌‌ సర్కిల్‌‌ జీహెచ్ఎంసీ ఉప కమిషనర్‌‌ రూ.10 వేల జరిమానా విధించారు. బండ్లగూడ ప్రాంతానికి చెందిన హుస్సేన్‌‌ తన ఆటోలో చెత్తాచెదారాలతో పాటు కుళ్లిపోయిన ఉల్లిగడ్డను తీసుకువచ్చి ఆర్మీ స్కూల్‌‌ ప్రాంతంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో బుధవారం డంప