రోడ్డు ప్రమాదాలను నివారించాలి : ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఇలంబర్తి

రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ ట్రాన్స్పోర్టు కమిషనర్ ఇలంబర్తి సూచించారు. శనివారం రాత్రి మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.