రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే పీఎమ్ రాహత్.. ప్రారంభించిన ప్రధాని

నూతన ప్రధాన మంత్రి కార్యాలయం సేవా తీర్థ్‌‌‌ను నేడు ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ ఆర్థికసాయం అందించేందుకు పీఎమ్ రాహత్ పథకాన్ని కూడా ప్రారంభించారు.