రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి : బండారు దత్తాత్రేయ

జీహెచ్‌‌ఎంసీతో పాటు హెచ్ఎండీఏ పరిధి విస్తరించిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు భూసేకరణలో రైతులకు సరైన నష్టపరిహారం చెల్లించాలని పలువురు వక్తలు సూచించారు.