రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం - వైఎస్ జగన్ ఫైర్

చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. రైతులకు ఇచ్చిన 143 హామీలను తుంగలో తొక్కి దారుణంగా మోసం చేశారని  మండిపడ్డారు. మూడేళ్ల పెట్టుబడి సాయం, ఆక్వా, మామిడి రైతుల సంక్షోభాలపై తీవ్రంగా విమర్శించారు.