రైతుల పేరుతో డ్రామాలా?..శవ రాజకీయాలు మానుకోవాలి..కేటీఆర్‌‌పై మంత్రి ఉత్తమ్ ఫైర్

బీఆర్ఎస్ నేతలు రైతుల పేరు తో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసమే ధాన్యం కొనుగోళ్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని  సివిల్​ సప్లయ్స్​ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.