రైతు పట్టాదారు పుస్తకాలు ట్యాంపరింగ్ చేస్తే నేరుగా జైలుకే

రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలను ట్యాంపరింగ్ చేస్తే నేరుగా జైలుకే వెళ్తారని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే పీడీ యాక్టు కింద కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. 2027 డిసెంబర్ నాటికి అందరికీ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకం అందుతుందని ప్రకటించారు.