రైతు భరోసా కింద రూ.6,590 కోట్లు జమ : మంత్రి తుమ్మల

రైతు భరోసా నిధులను రైతు ల బ్యాంక్‌‌ ఖాతాల్లో జమ చేయడంలో రాష్ట్ర సర్కార్ మరోసారి రికార్డు సృష్టించిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.