రేపే(జూన్ 21) నీట్ రీ ఎగ్జామ్...దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది అభ్యర్థులు

నీట్ (యూజీ) 2026 రీ -ఎగ్జామ్ నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపే (ఆదివారం) మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్ -అండ్- పేపర్ మోడ్లో ఈ పరీక్ష జరగనుంది.