రామగిరి ఖిల్లా రోప్ వేకు లైన్ క్లియర్ : ఎంపీ వంశీకృష్ణ కృషి

రామగిరి ఖిల్లా కేంద్రంగా డెవలప్మెంటు ప్రోగ్రామ్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ రహదారి-63 రామగిరి మండలంలోని పలు గ్రామాల మీదుగా ముత్తారం కేంద్రంగా వరంగల్వైపు నిర్మాణంలో ఉంది.