రైల్వే చార్జీల పెంపు..215 కి.మీ. దాటితే టికెట్ రేట్లు హైక్

రైల్వే చార్జీలు స్వల్పంగా పెరిగాయి. పెరిగిన టికెట్ రేట్లు ఈ నెల 26 నుంచి అమలులోకి రానున్నాయి. సబ్ అర్బన్ ట్రెయిన్ లతోపాటు 215 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు చార్జీల్లో మాత్రం ఎలాంటి పెంపుదల లేదని ఈ మేరకు రైల్వే శాఖ ఆదివారం ప్రకటించింది.