రేవంత్ రెడ్డి కర్కోటక సీఎం.. గవర్నర్‌‍తో భేటీ అనంతరం కవిత ఫైర్

ట్రిపుల్ ఆర్, పరిగి, వెలుగుమట్ల భూ నిర్వాసితులతో కలిసి కల్వకుంట్ల కవిత గవర్నర్‌ను కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్రంగా మండిపడ్డారు.