రాష్ట్రంలో ఇయ్యాల ( జులై 2) తొలి ఈ– కేబినెట్.. హైదరాబాద్ మెట్రో, వానాకాలం సాగు పంటలపై చర్చ

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సెక్రటేరియెట్‌‌లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో తొలి కాగిత రహిత (ఈ- కేబినెట్) సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.