రేషన్ బియ్యం పక్కదారి..  నిందితుడిపై పీడీ యాక్ట్

రేషన్ బియ్యాన్ని బ్లాక్​ మార్కెట్​కు తరలిస్తున్న వ్యక్తిపై పోలీసులు పీడీ యాక్ట్​ నమోదు చేశారు. ఖమ్మం నగరానికి చెందిన ఆత్మకూరి జగదీశ్​ రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాడు.