రష్యాకు ఇరాన్ విదేశాంగ మంత్రి.. అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ..

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ కాబోతున్నారు. సోమవారం మాస్కోలో ఈ సమావేశం జరగనున్నట్లు రష్యా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.