రష్యాలోకి 2వేల కిలోమీటర్లు చొచ్చుకెళ్లిన ఉక్రెయిన్‌ డ్రోన్లు

రష్యాలోని చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌ జరిపిన తాజా డ్రోన్‌ దాడుల్లో నలుగురు మృతిచెందారు. 28 మంది గాయపడ్డారు.