రూ. 7 కోట్ల సీఎంఆర్ ఎగవేత..ఇద్దరు రైస్ మిల్లర్లు అరెస్ట్

సుల్తానాబాద్, వెలుగు: ప్రభుత్వానికి అప్పగించాల్సిన రూ.7 కోట్ల విలువైన రేషన్​ బియ్యాన్ని ఎగవేసిన కేసులో ఇద్దరు రైస్ మిల్లర్లను మంగళవారం పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు