భూముల రక్షణ కోరి.. అక్రమ నిర్మాణాలు..చెంగిచెర్లలో కాలనీ ప్రెసిడెంట్ నిర్వాకం

మేడిపల్లి, వెలుగు: మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల డివిజన్-12 పరిధిలోని జయప్రద కాలనీలో సొసైటీ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ కాలనీవాసులు ఆదివారం నిరసన చేపట్టారు.