రూ.1,700 కోట్ల భూములు కాపాడిన హైడ్రా

రెండు వేర్వేరు చోట్ల రూ.1,700 కోట్ల భూములను హైడ్రా కాపాడింది. చుట్టూ ఇనుప రేకుల‌తో ప్రహ‌రీ నిర్మించి ఆక్రమించిన వారిని హైడ్రా ఖాళీ చేయించింది.