‘లోకల్’ పై ఇదేం తీరు?..ఒక్కోసారి ఒక్కో రూలా?..టీజీపీఎస్సీ తీరును తప్పుబట్టిన హైకోర్టు

ఉద్యోగ నియామకాల్లో స్థానికత నిర్ధారణకు టీజీపీఎస్సీ అనుసరిస్తున్న భిన్నపోకడలను హైకోర్టు తప్పుబట్టింది. ఒకసారి అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదవలేదని,  మరోసారి 1 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణేతర ప్రాంతంలో చదివారనే కారణంతో తిరస్కరిస్తోందని, ఇది భిన్న పోకడల విధానమని వ్యాఖ్యానించింది.