లక్ష కడితేనే ఎంట్రీ! మెడికల్ కాలేజీల్లో అక్రమ వసూళ్లు

రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నయ్. రూల్స్​ను బ్రేక్ చేస్తూ ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తున్నయ్. ఇప్పటికే నాలుగున్నరేండ్ల చదువుకు ఐదేండ్ల ఫీజులు గుంజుతున్నారని, స్టైపెండ్ చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే.