లీగల్ చిక్కుల్లో కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్' .. అసలేం జరిగిందంటే?

నటి కాజల్ అగర్వాల్,యాక్టర్ శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్' . జూలై 24, 2026న గ్రాండ్గా రిలీజ్ కు సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమాకు.. విడుదలకు ముందే లీగల్ చిక్కులు రావడం చర్చనీయాంశంగా మారింది..