లంచ్ టైమ్ వరకు కోర్టులోనే నిలబడండి...మధురానగర్ ఎస్ఐని ఆదేశించిన జడ్జి

ఎలాంటి కేసు లేకపోయినా 75 ఏండ్ల రిటైర్డ్​ఎస్‌‌ఐని ఇంట్లోంచి బలవంతంగా తీసుకెళ్లి అవమానకరంగా వ్యవహరించారనే ఆరోపణలపై మధురానగర్‌‌ పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.