వికారాబాద్: సర్పంచ్ల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రాములు

సర్పంచ్​ల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బోయిని రాములును ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర కార్యదర్శి మందిపల్​వెంకట్​తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ రిసార్ట్​లో నిర్వహించిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.