విజయోత్సవ సభను విజయవంతం చేయాలి

కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపధ్యంలో సోమవారం విజయనగరంలోని పోలీస్‌పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కలెక్టరు రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు.