విజయ్ 'జననాయగన్'కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. 'A' సర్టిఫికెట్‌తో ఫ్యాన్స్‌కు ఊహించని షాక్!

కోలీవుడ్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా దాదాపు ఏడు నెలల పాటు సాగిన హైడ్రామాకు ఎట్టకేలకూ తెరపడింది. తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు నటించిన ఆయన లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ 'జననాయగన్' (Jana Nayagan). ఎట్టకేలకు ఈ మూవీకి సెన్సార్ బోర్డు (CBFC) నుండి గ్రీన్ సిగ్నల్ సాధించింది