వేట్లపాలెం పేలుడు ఘటన : నిబంధనల ఉల్లంఘనలే ప్రమాదానికి కారణం - డిప్యూటీ సీఎం పవన్

నిబంధనల ఉల్లంఘనలే వేట్లపాలెం పేలుడు ప్రమాదానికి కారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడ జీజీహెచ్ లో బాధితులను పరామర్శించిన ఆయన… భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు కఠినతరం చేస్తామని స్పష్టం చేశారు.