వీడియో : మనవడి కోసం గంటె పట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. కిచెన్‌లో పూరీలు చేస్తూ సరదా ముచ్చట్లు

CM Revanth Reddy Grandson Video : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ రాజకీయాలు, సమీక్షలతో బిజీగా ఉంటారు. కానీ తాజాగా ఆయన తన మనవడు రేయాన్ష్ కోసం వంటగదిలోకి వెళ్లారు. స్వయంగా పూరీలు వండిపెట్టిన ఈ అరుదైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.