వడ్ల కొనుగోలుకు కసరత్తు.. సూర్యాపేట జిల్లాలో 4.30 లక్షల టన్నుల సేకరణ టార్గెట్

వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వడ్లు కొనుగోలు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈసారి 4.30 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని సివిల్ సప్లయ్ శాఖ టార్గెట్ గా పెట్టుకుంది.