వందకు పైగా లొకేషన్స్‌‌‌‌లో..ఐయామ్ గేమ్ మూవీ షూట్..

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ,  జోమ్ వర్గీస్ కలిసి నిర్మిస్తున్న చిత్రం   ‘ఐయామ్ గేమ్’.  నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన  ఈ కథను షాబాస్ రషీద్,  ఆదర్శ్ సుకుమారన్ సంయుక్తంగా రచించారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని అప్‌‌‌‌డేట్ ఇచ్చారు మేకర్స్