విద్యుత్ కనెక్షన్లు పొంది ఓసీ ఇవ్వరా?...టీజీఎస్‌‌పీడీసీఎల్, టీజీఎన్‌‌పీడీసీఎల్ చైర్మన్లపై హైకోర్టు అసంతృప్తి

కోర్టు విధించిన షరతుల ప్రకారం విద్యుత్ కనెక్షన్లు పొంది, ఆ తర్వాత నిబంధనలు అమలు చేయకపోవడం న్యాయస్థానాన్ని మోసం చేసినట్లేనని హైకోర్టు వ్యాఖ్యానించింది.