విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తారనే అపోహలను నమ్మొద్దని విద్యుత్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌మిట్టల్ అన్నారు. సోమవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) ప్రతినిధులు సెక్రటేరియెట్‌లో ఆయనతో సమావేశమయ్యారు.