విద్యారంగాన్ని కాపాడాల్సింది టీచర్లే : మంత్రి సీతక్క

విద్యే సమాజానికి పునాదని, విద్యారంగాన్ని కాపాడాల్సిన ప్రధాన బాధ్యత టీచర్లదేనని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం జనగామలో జరిగిన టీఎస్‌ యూటీఏఫ్‌ రాష్ట్ర విద్యా సదస్సులో ఆమె మాట్లాడారు.