విద్యార్థినుల ఆందోళనపై దిగొచ్చిన మహిళా వర్సిటీ..మెస్ ఇన్చార్జ్ వినోద్ సస్పెన్షన్

విద్యార్థినుల ఆందోళనపై కోఠి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ యాజమాన్యం దిగివచ్చింది. ఓయూ హాస్టల్ మెస్ ఇంచార్జ్ వినోద్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.