విద్యార్థులకు చదువుతోపాటు క్రమశిక్షణ అవసరం : తీగల భరత్ గౌడ్

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కేవలం చదువే కాకుండా క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసం అవసరమని ఇన్స్పయిర్కళాశాల చైర్మన్ తీగల భరత్ గౌడ్ అన్నారు. బుధవారం ఇన్స్పెయిర్జూనియర్ కళాశాల హస్టా లా విష్ట 2కే 19 వీడ్కోలు సమావేశం హనుమకొండ జిల్లా చింతగట్టు ఎంటీఆర్ గార్డెన్ లో నిర్వహించారు.