విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి : అడిషనల్కలెక్టర్ సంపత్రావు
పేదరికం, గ్రామీణ నేపథ్యం, గిరిజన ప్రాంతం అనే పరిమితులు ప్రతిభకు అడ్డురావొద్దని అడిషనల్కలెక్టర్(లోకల్బాడీస్) సంపత్రావు అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుతూ శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు.