విద్యా కమిషన్ రిపోర్ట్‌పై రాజకీయాలు చేయొద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్

‘విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌పై రాజకీయ విమర్శలు చేయడం సరికాదు. రిపోర్ట్‌లో తప్పులు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వకుండా విమర్శలు చేయడం సిగ్గుచేటు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కొమురవెల్లిలో మీడియాతో మాట్లాడారు.