వదిలిపెట్టని వరుణుడు.. మూడ్రోజుల్లో మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వానలు..

ఏపీవాసులకు ముఖ్యమైన అలర్ట్.. రాష్ట్రంలో సోమవారం కూడా వర్షాలు కొనసాగనున్నాయి. ఉత్తరాంధ్ర, నంద్యాల జిల్లాల్లో వానలు పడనున్నాయి. అలాగే బుధవారం నాటికి బంగాఖాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.