'వందే భారత్' ప్రయాణికులకు శుభవార్త - ఇకపై ఈ స్టేషన్ లోనూ హాల్టింగ్, ఇవిగో వివరాలు

ఏపీలోని రైలు ప్రయాణికులకు మరో శుభవార్త వచ్చేసింది. యశ్వంత్‌పూర్ కాచిగూడ వందేభారత్ రైలు ఇకపై హిందూపురం రైల్వేస్టేషన్‌లోనూ ఆగనుంది. ఈ నిర్ణయం  డిసెంబర్ 27 నుంచే అమల్లోకి వచ్చింది.  ఈ మేరకు వందేభారత్ రైలుకు హిందూపురంలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.