వానకు వికారాబాద్ జిల్లా విలవిల.. కొట్టుకుపోయిన తాండూరు బ్రిడ్జీ .. ఆ గ్రామాలకు రాకపోకలు బంద్
వికారాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ అని రెండు రోజుల క్రితం వాతావరణ కేంద్రం ప్రకటించింది. చెప్పినట్లే వానలు జిల్లాను అతలాకుతలం చేశాయి. జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురవడంతో
