వెనుజులాలో భారతీయ నావికుడు అమానాస్పద మృతి.. మెదడు, గుండె సహా అవయవాలు మాయం

వెనిజులాలో భారతీయ నావికుడు అనుమానాస్పద మరణం తీవ్రమైన అంతర్జాతీయ, మానవతా ఆందోళనలను రేకెత్తించింది. భారత్‌లో అతడి మృతదేహానికి పోస్ట్‌మార్టం పరీక్ష నిర్వహించిన తర్వాత వెలువడిన విషయాలు అతని కుటుంబాన్ని మాత్రమే కాకుండా నావికుల సమాజాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేశాయి. యూపీకి చెందిన రాకేష్ చౌహాన్ పార్థివ దేహాన్ని వెనిజులా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అతడి స్వగ్రామానికి తిరిగి తీసుకువచ్చారు. అయితే, వెనిజులా పోస్ట్‌మార్టం నివేదికను అందించకపోవడం, మరణానికి దారితీసిన పరిస్థితుల గురించి కూడా ఎటువంటి స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో పోస్ట్‌మార్టం నిర్వహించాలని అతని కుటుంబం డిమాండ్ చేసింది.