వీబీజీ రామ్‌జీ పథకం రద్దుచేయాలి

వీబీజీ రామ్‌జీ పథకం రద్దుచేసి, ఉపాధి హామీ పథకం యథాతథంగా కొనసాగించాలని సీపీఎం నాయకులు కోరారు. గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సంగారు గుణవతి, గార గుణవతి, భాగ్యం, హేమలత, తామాడ ఇందిరమ్మ పాల్గొన్నారు.