వీబీ జీరామ్‌జీతో మరింత మేలు

సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అమలు చేసే వీబీ జీరామ్‌జీ (వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవిక మిషన్‌ గ్రామీణ్‌) పథకంతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందని కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. మండలంలోని చింతలవీధిలో గురువారం వీబీ జీరామ్‌జీ పథకాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు.