వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై రాజకీయ రచ్చ : బీహార్ కుర్రోడిని తొక్కేస్తున్నారంటూ బీజేపీ కేంద్ర మంత్రి కామెంట్స్

భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ గురించే పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఐర్లాండ్ టూర్ లో వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తాడని ఫ్యాన్స్ ఎంతో ఆశగా వేచి చూశారు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం అతడిని తుది జట్టులోకి తీసుకోకుండా బెంచ్‌కే ఫి